Header Banner

రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ద్రోహం ఎవరూ చేయలేదు! జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్!

  Fri May 16, 2025 14:45        Politics

ధర్మవరంలో హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హంద్రీనీవా ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు రూ.3873 కోట్ల పరిపాలనా అనుమతులు తెచ్చారని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అయితే 2020 నాటికి హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేస్తామని వైసీపీ పెద్ద మాటలు చెప్పిందని ఎద్దేవా చేశారు. కానీ, గత ప్రభుత్వం హంద్రీనీవా విద్యుత్ బిల్లులకూ బాకీ పెట్టిందన్నారు.

ప్రస్తుతం 2025 జూన్ కల్లా తొలిదశ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. హంద్రీనీవా పనుల్లో నాణ్యతపై ఎక్కడా రాజీపడకూడదని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో 102 ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం ప్రీ క్లోజ్ చేయడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయని ద్రోహం జగన్ రాయలసీమకు చేశాడని మండిపడ్డారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ముందుచూపుతో మండు వేసవిలోనూ రిజర్వాయర్లలో 60 శాతం నీటినిల్వలున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


అర్ధగంటలో అబుదాబీ నుంచి దుబాయ్‌కి ప్రయాణం..! UAE రైలు రంగంలో రికార్డ్!

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #JaganBetrayal #NimmalaFiresBack #RayalaseemaNeglect #AndhraPolitics #HLCProject #TDPvsYSRCP